మాట్లాడ నేర్పిస్తే పోట్లాట రాదప్పా! – మన తెలుగు జాతీయాలివి..నేర్చుకోండి..వాడండి!

భావవ్యక్తీకరణకు భాష ఎంత ముఖ్యమైందో తెలిసినవారు భాషనెన్నడూ చులకన చేయలేరు. మాట్లాడే ప్రతీ మాటా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడానికి సూత్రం వంటిది. అలాంటి బారెడు మాటల్ని మూడు నాలుగు పదాల్లో తూటాల్లా తేల్చేస్తే? అవే మన తెలుగు జాతీయాలు. ఈ జాతీయాలు వాడడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత దిట్టో మనందరికీ తెలిసిందే. జాతీయాలు సరైన సందర్భంలో వాడడంతో ఎదుటివ్యక్తికి మనం చెప్పాలనుకున్న విషయం సులభంగా చెప్పవచ్చు.

సాక్షి ఆదివారం ఫన్‌డే మేగజైన్లో వరుసగా అనేక వారాలు ఈ జాతీయాలను అందరికీ గుర్తుచేస్తూ ప్రచురించింది. వాటన్నిటి సంకలనాన్ని, రెంటాల గోపాలకృష్ణ గారి సామెతల సంకలానాన్ని వేర్వేరుగా ఇక్కడ ఉంచుతున్నాను. వీలు చూసుకుని చదవండి, సందర్భాన్ని బట్టి వాడండి!

గమనిక: ఈ PDF ఫైల్‌ను Zoom చేసుకుని చదవవచ్చు లేదా ఇక్కడ క్లిక్కుమనిపించి దిగుమతి చేసుకోవచ్చు!!

గమనిక: ఈ PDF ఫైల్‌ను Zoom చేసుకుని చదవవచ్చు లేదా ఇక్కడ క్లిక్కుమనిపించి దిగుమతి చేసుకోవచ్చు!!

Leave a Reply