”సినిమా వెనుక స్టోరీ” – 30 కు పైగా హిట్ తెలుగు సినిమాలు ఎలా రూపొందాయో తెలిపే కథలు

సాక్షి ఆదివారం ఫన్ డే మేగజైన్లో 2015 నుండి అతడు, ఆనంద్, బొమ్మరిల్లు, గబ్బర్ సింగ్, నువ్వు నాకు నచ్చావ్, నువ్వు నేను, దశావతారం లాంటి 30కు పైగా తెలుగు చిత్రాలు ఎలా మొదలయ్యాయో, రూపొందాయో పూర్తి వివరాలతో విశదీకరిస్తూ పులగం చిన్నారాయన గారి కలంతో ప్రచురితమయ్యాయి. వేర్వేరు తేదీలలో ప్రచురితమైన ఈ శీర్షికలన్నింటినీ ఒకే చోట అందుబాటులో ఇక్కడ వుంచుతున్నాను. వీలున్నప్పుడు చదవండి.

గమనిక: ఈ PDF ఫైల్‌ను Zoom చేసుకుని చదవవచ్చు లేదా ఇక్కడ క్లిక్కుమనిపించి దిగుమతి చేసుకోవచ్చు!!

1 Comment

Add Yours →

Leave a Reply