సంగీతం, పాట, శైలజ – 2 – పాటల ప్రయాణం

ఎస్ పి శైలజ గారు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మరియు కన్నడ భాషలు అన్నీ కలిపి ఆరు వేలకు పైగా పాటలు పాడారు. K V మహదేవన్, ఇళయరాజా, M M కీరవాణి లాంటి అగ్ర సంగీత దర్శకులకు శైలజ గారు పాటలు పాడారు. వాటిలో చాలావరకు పాటలు హిట్స్ నిలిచాయి . అందులో కొన్ని పాటలు…

1) మొండి మొగుడు పెంకి పెళ్ళాం – లాలూ దర్వాజా లష్కర్ బోనాల్

2) గుణ – కమ్మని ఈ ప్రేమలేఖ

3) శివ – బోటనీ పాఠముంది మాట్ని ఆట ఉంది

4) సీతాకోకచిలుక – మాటే మంత్రము

5) సాగరసంగమం – నాదవినోదము నాట్యవిలాసము

6) ఆదిత్య 369 – జాణవులే నేర జాణవులే

7) సాగరసంగమం – వె వేల గోపెమ్మలా

8) సితార – కిన్నెరసాని వచ్చిందమ్మ

9) లేడీస్ టైలర్ – గోపి లోల నీపాల పడ్డాను రా

10) ఎర్ర మల్లెలు – నాంపల్లి స్టేషన్ కాడ రాజలింగో

13) స్వాతిముత్యం – ధర్మం శరణం

12) శుభసంకల్పం – సీతమ్మ అందాలు

13) స్వాతిముత్యం – పట్టు సీర తెస్తానని

14) సూత్రదారులు – జోలాజో లమ్మజోలా

15) రుద్రవీణ – రండి రండి రండి దయ చెయ్యండి

16) బంగారు బుల్లోడు – మనసు ఆగదు వయసు తగ్గదు

మీకు నచ్చిన S P శైలజ గారి పాటలు మాతో పంచుకోండి.

Leave a Reply