పాటలు వీడియోలు

వర్మ వర్షన్ మెలొడీస్ – రాం గోపాల్ వర్మ చిత్రాల నుండి 15 ఆల్‌టైం మెలొడీ పాటలు

వ్యక్తిగతంగా వివాదాలతో సావాసాలు చేసే రామ్ గోపాల్ వర్మ వృత్తిపరంగా గొప్ప టెక్నీషియన్. సినిమా లో ఉండే 24 ఫ్రేమ్స్ లో సంగీతం ఒకటి . తన ప్రతి సినిమాలో కొత్త వాళ్ళతో పని చేసే వర్మ ఇండస్ట్రీ కి 18 కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్‌ను పరిచయం చేసాడు. అందులో మణిశర్మ కూడా ఒకరు.

శివతో మొదలుకుని ఇటీవల విడుదలైన ఆఫీసర్ సినిమా వరకు వర్మ ప్రతి చిత్రంలో సంగీతం ప్రధాన ఆకర్శణగా వుంటుంది. తీసిన ప్రతీసినిమా వెర్వేరు కోవలకు చెందినా, దాదాపు అన్ని చిత్రాల్లో మంచి  సాహిత్యంతో కూడిన మెలొడీ వుంటుంది. అది అండర్‌వరల్డ్ సినిమా అయీనా, ‘దెయ్యం’ సినిమా అయినా సరే మెలొడీ పాటలకు మంచి స్థానం వుంటుంది. వీటిలో చాలా పాటలు ఆల్‌టైం హిట్లుగా నిలిచాయి.

Ram Gopal Varma Melody Songs

1. గాలిలోనే మాటి మాటి కి

చిత్రం : సత్య (1998)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం :విశాల్ భరద్వాజ్
గానం : రాజేష్ కృష్ణ

2. ఎక్కడికి నీ పరుగు

చిత్రం : W/o వరప్రసాద్
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : M M కీరవాణి
గానం : S P బాలసుబ్రమణ్యం

3. ఓ ప్రియా ఓ ప్రియా

చిత్రం: సత్య 2 (2013)
సాహిత్యం : సిరాశ్రీ
సంగీతం :నితిన్,సంజీవ్
గానం: రాం గోపాల్ వర్మ

4. జాము రాతిరి..జాబిలమ్మ..

చిత్రం : క్షణ క్షణం (1991)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : M M కీరవాణి
గానం: చిత్ర, నగూర్ బాబు

5. అందమా అందుమా

చిత్రం : గోవిందా గోవిందా (1993)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : రాజ్ – కోటి
గానం : చిత్ర, మాల్గుడి సుభ, S P బాలసుబ్రమణ్యం

6. అలుపన్నది ఉందా

చిత్రం : గాయం
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : శ్రీ
గానం : చిత్ర

7. సరసాలు చాలు శ్రీవారు వేళా కాదు

చిత్రం : శివ (1989)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : మనో, జానకి

8. ఊప లేనయ అహో మహాశయా

చిత్రం : అనగనగా ఒక రోజు (1997)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం :శ్రీ కొమ్మినేని
గానం : చిత్ర, నగూర్ బాబు

9. ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో

చిత్రం : గులాబి
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : శశి ప్రీతమ్
గానం : సునీత

10. దేవుడు కరుణిస్తాడని

చిత్రం : ప్రేమకథ (1999)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : సందీప్ చౌతా
గానం : రాజేష్, అనురాధ శ్రీరాం

11. నీ నవ్వు చెప్పింది నాతో

చిత్రం : అంతం (1992)
సాహిత్యం : సిరి వెన్నెల
సంగీతం : R D బుర్మన్
గానం: S P బాలసుబ్రమణ్యం

12. ఏమిటో ఏమో ఈ ప్రేమా..

చిత్రం : రంగేళి (1995)
సాహిత్యం : వేటురి
సంగీతం : A R రెహమాన్
గానం : హరిహరణ్, కవిత కృష్ణమూర్తి

13. Love You Veera మెలడీ సంగీతం

చిత్రం : కిల్లింగ్ వీరప్పన్ (2016)
సంగీతం :రవి శంకర్

14. రా..నా..దరికిరా..

చిత్రం : కంపెనీ (2002)
సంగీతం :సందీప్ చౌతా

15. నవ్వే నువ్వూ..నవ్వకపోతే..

చిత్రం : ఆఫీసర్ (2018)
సాహిత్యం : సిరాశ్రీ
సంగీతం : రవి శంకర్
గానం : రమ్య బెహెరా

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment

1 Comment