స్టఫ్

ఎప్పుడూ ప్లాస్టికేనా..మారుద్దాం..మారుదాం.

మనం సాధారణంగా షాపింగ్ కి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే కొన్ని వస్తువులు కొంటాం. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు. కొన్ని ఆలోచించకుండానే కొంటూ ఉంటాం. కానీ ఒక నిమిషం ఆగి, ప్లాస్టిక్ అవసరమా..! వేరే ప్రత్యామ్నాయాలు లేవా.? అని మీకు మీరు ప్రశ్నించుకుంటే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో మనకి, పర్యావరణానికి ఎటువంటి హాని చేయని మంచి వస్తువులే కొనచ్చు. అవేంటో చూద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని మన వంతు తగ్గిద్దాం. వీటిల్లో కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల హుందాగా కూడా ఉంటుంది..

వాటర్ బాటిల్ – రాగి సీసా (Copper Bottle)

రాగి పాత్రల్లో నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

Plastic Bottle – Copper Bottle

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: రాగి బాటిల్ | రాగి జగ్గు | రాగి గ్లాసు  
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: రాగి బాటిల్ 

ప్లాస్టిక్ కవర్లకి బదులుగా కాగితపు కవర్లు లేదా జనపనార సంచులు వాడదాం

Plastic Bags – Jute Bags, Paper Bags, Reusable Bags

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: జనపనార సంచులు 1 | జనపనార సంచులు 2
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: కాగితపు సంచులు

బట్టలు ఉతకడానికి ప్లాస్టిక్ స్క్రాబ్బార్ కంటే గుర్రపు బొచ్చు తో తయారుచేసిన బ్రష్ ని వాడదాం

Plastic Brush – Horsehair Brush

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: గుర్రపుబొచ్చుతో తయారు చేసిన బ్రష్ 
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: గుర్రపుబొచ్చుతో తయారు చేసిన బ్రష్

టూత్ బ్రష్ లో కూడా ప్రత్యామ్నాయం ఉందండోయ్. అదే వెదురు టూత్ బ్రష్

Plastic/Rubber Brush – Bamboo Toothbrush

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు టూత్ బ్రష్
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు టూత్ బ్రష్

ప్లాస్టిక్ కాలిక్యులేటర్ కి బదులుగా వెదురు కాలిక్యులేటర్

Plastic Calculator – Bamboo Calculator

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు కాలిక్యులేటర్
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు కాలిక్యులేటర్

ప్లాస్టిక్ బాటిల్స్ లో శీతల పానీయాలు తాగితే ఆ బాటిల్ పారేయాలనిపించదు దేనికైనా వాడుకోవచ్చు అనిపిస్తుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ లో తాగడం కంటే గాజు సీసాల్లో వాడడం మంచిది

Plastic Cool Drink – Glass Bottle, Aluminium Tin

ఇంట్లో లేదా ఆఫీస్ లో పెన్నులు, క్లిప్పులు, స్టిక్ నోట్స్ పెట్టుకోడానికి ప్లాస్టిక్ పెన్ హోల్డర్ బదులుగా వెదురు లేదా ఇనుప పెన్ హోల్డర్ ని వాడదాం

Plastic Pen Holder – Wooden, Iron Pen Holder

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు పెన్ హోల్డర్1 | వెదురు పెన్ హోల్డర్ 2 | ఇనుప పెన్ హోల్డర్ | ఆఫీస్ లో వాడడానికి సరైనది వెదురు పెన్ హోల్డర్ 4
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు పెన్ హోల్డర్ 1 | వెదురు పెన్ హోల్డర్ 2 | ఇనుప పెన్ హోల్డర్

ప్లాస్టిక్ Grip ఉన్న కత్తి కి బదులుగా వెదురు Grip ఉన్న కత్తి ని వాడదాం

Knife with Plastic Grip – Knife with Wooden Grip

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు Grip ఉన్న కత్తి
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు Grip ఉన్న కత్తి

ప్లాస్టిక్ లంచ్ బాక్స్ కి బదులుగా స్టీల్ బాక్స్ ని వాడదాం

Plastic Lunch Box – Steel Lunch Box

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: స్టీల్ లంచ్ బాక్స్ 1 | స్టీల్ లంచ్ బాక్స్ 2
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: స్టీల్ లంచ్ బాక్స్

మనలో కొంత మందికి పెన్ ని నోట్లో పెట్టుకొని ఆదుకునే అలవాటు ఉంటుంది. అందులో నేనూ ఒకడ్ని. అందుకే నాలాంటోళ్ళ కోసం ఈ వెదురు పెన్ లు స్టీల్ పెన్ లు

Plastic Pen – Wooden Pen

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: వెదురు పెన్ 1 | వెదురు పెన్ 2 | వెదురు పెన్ 3

వంట గిన్నెలు తోమడానికి ప్లాస్టిక్ scrubber ని వాడడం కంటే పీచు తో చేసిన scrubber లేదా ఇనుప scrubber (Iron scrubber) ని వాడడం మంచిది

Plastic Scrubber – Steel Scrubber

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: పీచు తో చేసిన scrubber | ఇనుప scrubber
ఈ వస్తువు ని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: ఇనుప scrubber

శీతలపానీయాలు లేదా పండ్లరసాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రా కి బదులుగా గాజు స్ట్రా లేదా స్టీల్ స్ట్రా ని వాడదాం

Plastic Straw – Glass Straw

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి:  స్టీల్ స్ట్రా

చెవిలో గుబిలి తీసుకోడానికి ప్లాస్టిక్ చెవి మొగ్గలకు బదులుగా సేంద్రీయ పత్తి చెవి మొగ్గలు వాడదాం

Plastic Earbuds Cotton – Wooden Earbuds Cotton

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: సేంద్రీయ పత్తి చెవి మొగ్గలు
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: సేంద్రీయ పత్తి చెవి మొగ్గలు

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి ఆడుకోడానికి ప్లాస్టిక్ బొమ్మల బదులుగా చెక్క బొమ్మలు ఇద్దాం

 

Plastic Toys – Wooden Toys

ఈ వస్తువుని అమెజాన్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: చెక్క బొమ్మలు | ఎడ్ల బండి బొమ్మ
ఈ వస్తువుని ఫ్లిప్ కార్ట్ లో కొననడానికి ఇక్కడ క్లిక్ చేయండి: చెక్క బొమ్మలు

ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్ లో మాతో పంచుకోండి

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment