పాటలు వీడియోలు స్టఫ్

పక్షి జీవితమా? మనిషి జీవితమా? జానపద కవి గోరేటి వెంకన్న పాడిన సత్యమిది

జీవరాసులలో అన్నిటికన్నా తెలివైన జంతువు మనిషి. మనిషికి తెలివి ప్రసాదించబడ్డట్టే స్వార్ధం, లోభితనం, ఆశ లాంటి మరెన్నో గుణాలు కూడా ప్రసాదించబడ్డాయ్.  కానీ ఒక పక్షికి ఇవేమి లేవు. భవిష్యత్తు గురించి ఆరాటం లేదు. అత్యాశ లేదు. లోభితనం లేదు.  అందుకే ఒక మనిషి జీవితం కన్నా ఒక పక్షి జీవితం చాలా ప్రశాంతం అని జానపద కళాకారుడు, కవి గోరెటి వెంకన్న గారు ఆయన శైలిలో ఒక పాట రూపంలో చాలా చక్కగా వర్ణించారు. <పాట వీడియోకు తీసుకుపో>


Leave a Comment

1 Comment