తెలుగు పాటలు స్టఫ్

అమృతం ధారావాహిక టైటిల్ సాంగ్ లిరిక్స్

ఈ సీరియల్ కి గంగరాజు గుణ్ణం కాన్సెప్ట్, రచన, నిర్మాణం చేసారు. ఈ సీరియల్ ని ఆయన సొంత మీడియా హౌస్ జస్ట్ ఎల్లో పేరు మీద నిర్మించారు. అచ్చ తెలుగు బాషా హాస్యానికి ప్రస్తుత సామజిక మరియు రాజకీయ అంశాలకు అనుగుణంగా ఈ సీరియల్ ను రూపొందించారు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కి తావు లేకుండా హాస్యాన్ని పండించగలిగారు కాబట్టే పిల్లల నుండి పెద్దల వరకు అందరికి నచ్చింది. అమృతం చూసే ప్రేక్షకులలో అన్ని వర్గాల వారు ఉండటంతో ప్రసార టీ.ఆర్.పి రేటింగ్స్ లో నం.1 గా నిలిచింది.

3 సీజన్లు, 313 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న అమృతం ధారావాహికలో మొదటగా వచ్చే ఈ టైటిల్ సాంగ్‌ను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, కళ్యాణి మాలిక్ గానం అందించారు.

లిరిక్స్: పాట వింటూ లిరిక్స్ చూడండి

1

2

3

4

5

6

7

8

9

Leave a Comment